Ira Khan: ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • June 24, 2021 / 06:06 PM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్… ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. అతనికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది పక్కన పెడితే.. అతని కూతురు ఐరా ఖాన్ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈమె చాలా బోల్డ్. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు ముందు తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న రొమాంటిక్ ఫోటోని షేర్ చేసి ‘మేము లాక్ డౌన్ కు రెడీ’ అంటూ కామెంట్ పెట్టి అందరినీ షాక్ కు గురిచేసింది.

అక్కడితో అయిపోలేదు మొన్నటికి మొన్న బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ నుపుర్ కు ఘాటు ముద్దులిచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా మరోసారి స్విమ్మింగ్ పూల్ వద్ద ఈమె చేసిన గ్లామర్ షో చూస్తే కుర్రకారు మతులు పోవడం ఖాయం. నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus