Ariyana Glory: రాఘవేంద్ర రావు గారి సినిమాలో హీరోయిన్ లా మారిపోయిన అరియానా గ్లోరి.. !

  • February 6, 2023 / 05:01 PM IST

‘ఐ యాం బోల్డ్’ అంటూ ‘బిగ్ బాస్ 4’ లో ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది అరియానా గ్లోరీ. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి కొంతమంది సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ… రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ ఈమె గ్లామర్ గురించి పలు బోల్డ్ కామెంట్స్ చెయ్యడం.. ఆ తర్వాత ఈమె కూడా బోల్డ్ గా రియాక్ట్ అవ్వడంతో ఆ ఇంటర్వ్యూ హైలెట్ అయ్యింది.

ఇక ‘బిగ్ బాస్ 4’ తర్వాత బాగా పాపులర్ అయిపోయిన ఈ బ్యూటీ బుల్లితెర పై వరుస షోలలో సందడి చేస్తూ వస్తోంది. మరోపక్క తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఈమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ గా మారిపోయి చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus