Hebah Patel: హెబ్బా పటేల్ .. క్లీవేజ్ అందాలు చూడతరమా… వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు

Advertisement

అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల ఎలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్.. తొలి చిత్రంతోనే డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. అయితే ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి.

అటు తర్వాత ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే చిత్రంలో ఈమె డీ గ్లామరస్ పాత్రను పోషించి మెప్పించింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో క్లీవేజ్ షోలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది ఈ అమ్మడు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus