Amala Paul: క్లీవేజ్ షోతో మతి పోగొడుతున్న అమల.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఇటీవల ‘ఆహా’ ఓటిటిలో విడుదలైన ‘కుడి ఎడమైతే’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అమల పాల్. దీనికి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. టైమ్‌ లూపింగ్‌ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ ను తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కుమార్. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రని పోషించింది అమల. ఈ పాత్రకి ఆమె జీవం పోసిందనే చెప్పాలి. ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ సాధించడంతో ఇలాంటి మరిన్ని ఓటిటి ప్రాజెక్టుల పై దృష్టి పెట్టింది అమల.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది అమల. అటు తర్వాత విడాకులు తీసుకుని మళ్ళీ సినిమా పై ఈమె దృష్టి పెట్టినా.. విజయాలు వరించలేదు. అలాగే అవకాశాలు కూడా ఈమెకు కరువయ్యాయి. దీంతో వెబ్ సిరీస్ ల పై ఈమె దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సోషల్‌ మీడియాలో ఈమె నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

తన కొత్త సినిమాల సంగతులను అలాగే వ్యక్తిగత విషయాలను, ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈమె తాజాగా ఓ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుందనే చెప్పాలి. ‘ఇదెక్కడి హాట్నెస్ రా మావ’ అంటూ కొంతమంది కామెంట్లు కూడా పెడుతుండడం విశేషం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus