Ananya Nagalla: అనన్య నాగళ్ళ మొహం ఇంత మారిపోయిందేంటి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • February 7, 2023 / 07:02 PM IST

అనన్య నాగళ్ళ..ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అనన్య నాగళ్ళ. అటు తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో ఈమె రేంజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో దూసుకుపోవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. ఆఫర్లు వస్తున్న మాట నిజమే కానీ.

అవి లీడ్ రోల్స్ కాదు. నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. త్వరలో రాబోతున్న ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే లీడ్ రోల్స్ లో మాత్రం ఈమె ఎక్కువగా కనిపించడం లేదు. మరింత అందంగా కనిపించడం కోసం ఇటీవల అనన్య సర్జరీ కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈమె ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు చూస్తే అది నిజమే అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఈమె మొహంలో మార్పు అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేసి చూడండి :


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus