Anikha Surendran: బెడ్ పై పడుకుని అనిఖా సురేంద్రన్ గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

అనిఖా సురేంద్రన్… అప్ కమింగ్ హీరోయిన్ . 3 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ 20 కి పైగా సినిమాల్లో నటించేసింది. 18 ఏళ్ళకే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించేసింది. 2019 లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ లో.. కూతురు శ్వేత పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి పాత్రలో చేసి మెప్పించింది. ఆ సినిమా వచ్చిన 5 నెలల్లోనే టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

‘బుట్టబొమ్మ’ సినిమాతో (Anikha Surendran) ఈమె హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో సత్య అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో చాలా చక్కగా నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా కూడా ఈమె వరుస సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె పోస్ట్ చేసే అందమైన ఫోటోలు మామూలుగా ఉండవు. మొన్నటికి మొన్న ఈ అమ్మడు బీచ్ వద్ద చేసిన గ్లామర్ ఫోటోలను షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది.

19 ఏళ్లకే ఈ అమ్మడు టాలెంట్ చూపించడం మొదలుపెట్టేసింది అని అంతా ముక్కున వేలేసుకున్నారు. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయిపోవాలని ఈమె కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇక నెటిజన్లు కూడా ఈమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus