Ariyana: అందాలను అరబోసిన అరియనా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • March 1, 2024 / 09:09 AM IST

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అరియనా ఒకరు. ఈమె రెండు సార్లు బిగ్ బాస్ లో పాల్గొని సందడి చేశారు. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసేది. బుల్లితెర పై క్రేజీ యాంకర్ గా గుర్తింపు సంపాదించింది ఈ భామ..గతంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ అరియానాఫేట్‌ని పూర్తిగా మార్చేసింది. ఆ ఒక్క బోల్డ్ ఇంటర్వ్యూ వల్లనే ఈమెకి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందని అనుకోవడంలో సందేహం లేదు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు ఆట ఆడిన తీరు చాలా మంది ప్రేక్షుకుల మనుసులని గెలుచుకుంది..అందుకే అరియానా టాప్5 కంటెస్టెంట్లులో ఒకరిగా నిలిచింది. ఆ తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. రాజ్ తరుణ్ తో ‘అనుభవించు రాజా’ సినిమాలో నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు.తరుచు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక సోషల్ మీడియా వేదికగా అరియనా (Ariyana) చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదని చెప్పాలి. ఈ బ్యూటీ భీభత్సమైన గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి తన ఫాలోవర్స్ కు నిత్యం గ్లామర్ ఫీస్ట్ ఇస్తూనే ఉంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో ఎద , థైస్ అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చింది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus