‘మసూద’ హీరోయిన్ బాంధవి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 6, 2023 / 12:20 AM IST

గతేడాది నవంబర్లో వచ్చిన ‘మసూద’ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హారర్ జోనర్ లో వచ్చే సినిమాలకు అలాగే చిన్న సినిమాలు 2022లో సరిగా ఆడటం లేదు అనుకుంటున్న టైంలో ఈ మూవీ వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించింది బాంధవి. ఓ విధంగా ఈమెది ప్రధాన పాత్ర అనుకోవాలి. నాజియా పాత్రలో ఈమె చాలా అద్భుతంగా నటించింది.

సినిమాలో భయపెట్టిన ఈ అమ్మాయి బయట మాత్రం గ్లామర్ క్వీన్ అండోయ్. ఈమె ఎలాంటి డ్రెస్సులు వేసినా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు సోషల్ మీడియాలో ఈమె అందమైన ఫోటోలు చూసి నెటిజన్లు చెబుతున్న మాట. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus