Bhumika Chawla: 40 ఏళ్ల వయసులో నడుము అందాల తో కుర్రాళ్లను నలిపేస్తున్న హీరోయిన్ భూమిక.. వైరల్ పిక్స్

అమాయకమైన, అందమైన గ్లామర్ తో టాలీవుడ్లోకి యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది భూమిక. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది.

అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మోగలేస్తున్నట్లుగా ఉన్న ఫోజుల్లో ఊరిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపు ఇంకా తగ్గలేదనే చెప్పాలి.

పెదవుల అందంతో కవ్విస్తూ భూమిక (Bhumika Chawla) చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. ఇటీవల భూమిక గ్లామర్ డోస్ పెంచుతోంది. లెహంగా లాంటి డ్రెస్ లో భూమిక సింపుల్ గా కుర్ర భామలాగా మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో పెదవుల, నడుము, నాభి సొగసుతో యువతని ఆకర్షిస్తోంది. 44 ఏళ్ళ వయసులో కూడా తన అందం చెక్కు చెదరలేదని చెబుతోంది. భూమిక తన నడుముపై వెలుతురు పడేలా నాభి అందం చూపిస్తూ కుర్రాళ్లను నలిపేస్తుంది ..

ఈ సీనియర్ బ్యూటీ గ్లామర్ షో కి యువత ఫిదా అవుతున్నారు. మైండ్ బ్లోయింగ్ చిరునవ్వులతో కుర్రాళ్లలో అలజడి సృష్టిస్తోంది అనే చెప్పాలి. ఈమె వయసు తగ్గిపోతోంది ఏంటి అని ఆశ్చర్య పోయే విధంగా భూమిక గ్లామర్ షో చేస్తోంది. ఈ వయసులో కూడా భూమిక ఫిట్ గా నాజూకు నడుము అందాలు మైంటైన్ చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఖుషి సినిమా తరహాలో.. నేను నీ నడుము చూడలేదు అంటూ చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus