Catherine Tresa: కేథరిన్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్ ..!

Advertisement

2013 లో వరుణ్ సందేశ్- నీలకంఠ కాంబినేషన్లో వచ్చిన ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కేథ‌రిన్ థ్రెసా. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈమెకు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ లు లభించాయి. అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని తో ‘పైసా’ సినిమాల్లో చేసింది. ఆ రెండు సినిమాల్లో ఈమె గ్లామర్ హైలెట్ అయ్యింది. కానీ టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం అయితే ఈమెకు లభించలేదు.

అల్లు అర్జున్ సరసన మరోసారి ‘సరైనోడు’ వంటి హిట్ సినిమాలో నటించినా, రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించినా ఈమె స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది.అయినప్పటికీ ఈ అమ్మడికి కళ్యాణ్ రామ్ కు జోడీగా ‘బింబిసార’ లో రవితేజకి జోడీగా ‘వాల్తేరు వీరయ్య’ లో నటించే ఛాన్స్ లభించింది.ఆ రెండు సినిమాలు హిట్టయినా ఈమె ఇంకా ఖాళీగానే ఉంది. సోషల్ మీడియాలో ఈమె టెంప్టింగ్ ఫోజులతో మత్తెక్కిస్తోంది. ఈమె (Catherine Tresa) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus