దక్ష‌ణాగర్కర్ లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్..!

  • March 25, 2021 / 08:03 PM IST

‘హుషారు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరయ్యింది దక్ష‌ణాగర్కర్. దాని తరువాత ‘ఏకే రావు పీకే రావు’ ‘హోరా హోరీ’ వంటి చిత్రాల్లో నటించినా అవి ప్లాప్ లు అవ్వడంతో ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. కానీ 2021 లో ‘అ!’ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ‘జోంబీ రెడ్డి’ ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో పబ్జి అమ్మాయిగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. అంతేకాదు హాలీవుడ్ హీరోయిన్ రేంజ్లో ఫైట్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా పాల్గొంది.

అందాల ప్రదర్శనకు కూడా ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈ అమ్మడికి పాపులారిటీ పెరిగిందనే చెప్పాలి. ఇక ‘జాంబీ రెడ్డి’ హిట్ తో కుర్రకారు అటెన్షన్ ను డ్రా చెయ్యాలని ఈ అమ్మడు బలంగా ఫిక్స్ అయ్యింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన హాట్ హాట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ ఇన్నర్ కనిపించేలా బ్లూ షర్ట్ ను తన భుజాల వరకూ జారవిడిచి.. విచ్చల విడిగా అందాలను గాలికి వదిలేసింది.

ఇక థైస్ అండ్ హాట్నెస్ కు కూడా లోటు లేదు. ఈ ఫోటోలను చూసిన తరువాత కుర్రకారు ఆగుతారా.. లైక్ ల వర్షం కురిపించారు. మరి దర్శకనిర్మాతలు కూడా లేట్ చెయ్యకుండా.. ఈమెకు వరుస ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నెట్టింట్లో వైరల్ అవుతున్న దక్ష‌ణాగర్కర్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus