Eesha Rebba: హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా..!

అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తెలుగు అమ్మాయి ఈశా రెబ్బా. ముందుగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. కానీ తన అందం, నటనతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఇక ఆ తర్వాత.. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు కొత్త కొత్త ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతుంది. వాటిని చూసిన కుర్రకారు గుండెల్లో హీటు పుట్టాల్సిందే.

తాజాగా ఈ ముద్దుగుమ్మ (Eesha Rebba) ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ లాంగ్ గౌన్ వేసుకొని ఈశా రెబ్బా రచ్చ చేసింది. అందులో ఎద అందాలతో పాటు నడుము, బాడీ షేపులన్నీ చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. బ్లాక్ నెట్టెడ్ క్లాత్ పై వైట్ లైన్స్ ఉన్న ఈ డ్రెస్సు చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. అలాగే ఫుల్ బెల్ హ్యాండ్స్ తో డ్రెస్సు అదిరిపోయింది. సింపుల్ మేకప్ తోనే స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. చేతులతో పాటు కాళ్లు కూడా పైకెత్తుతూ నెట్టింట రచ్చ చేస్తోంది.

బాడీ షేపులన్నీ పర్ ఫెక్ట్ గా కనిపించే ఈ ఫొటోలు చూసిన నెటిజె్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామంటూ రాసుకొస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని నీ అందం, నీ వన్నెకు అద్భుతమైన అవకాశాలు వస్తాయంటూ చెప్పుకొస్తున్నారు. ఈశా రెబ్బా ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంట్లోలనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగానే 2.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus