Hebah Patel: చీర కట్టులో సెగలు పుట్టిస్తున్నహెబ్బా పటేల్..!

  • March 1, 2024 / 10:29 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం యంగ్ హీరోలతోనే నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కుమారి 21ఎఫ్ లో ఈమె చేసిన అందాల ఆరబోత, లిప్ లాకులు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలయ్యారు.

ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాల విందుతో కుర్రకారుని కవ్విస్తూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది..నటన పరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న హెబ్బా సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వర్ణించలేనిది అనే చెప్పాలి. ఈమె చేసే గ్లామర్ ఫోటోలు చూస్తే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు స్పష్టమవుతుంది. తాజాగా సిల్క్ చీరలో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఈమె (Hebah Patel) అందాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది అనే చెప్పాలి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus