Honey Rose: ‘వీరసింహారెడ్డి’ భార్య ఒంపుసొంపులు.. వైరల్ అవుతున్న హనీ రోజ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ సినిమా చూశాక జనాలు మెయిన్ హీరోయిన్ హనీ రోజ్ అంటూ చెప్పుకొచ్చారు. పైగా ఈమె పెర్ఫార్మన్స్ కూడా ఆడియన్స్ కు నచ్చింది. సీనియర్ హీరోలకు భార్య పాత్రలకు ఈమె ఓ ఆప్షన్ గా దొరికినట్టే.

నిజానికి హనీ రోజు 2008 నుండి సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆశించిన బ్రేక్ మాత్రం ‘వీరసింహారెడ్డి’ తోనే వచ్చింది అని స్పష్టమవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆమె అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ… హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus