Honey Rose: అందాల విందు వడ్డిస్తున్న హీరోయిన్ హనీ రోజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది.

ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న హనీ రోజ్ అక్కడ పబ్లిక్ గా తన అందాలతో విస్ఫోటనం సృష్టించింది.

కలర్ ఫుల్ గౌనులో హనీ రోజ్ భారీ సొగసు చూపిస్తూ నెటిజన్లను మైకంలో ముంచుతోంది. భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు. ఉప్పొంగుతున్న క్లీవేజ్ సొగసు చూస్తే కుర్రాళ్ళ మతి చెడిపోవలసిందే. విరబూసిన చంద్రబింబం లాంటి ముఖం..క్లీవేజ్ సొగసుతో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు చూస్తే యువత మాయలో పడాల్సిందే.

అక్కడ ఉన్న వారితో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ (Honey Rose) హనీ రోజ్ అందరికి మైమరపింపజేసింది. ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే రేర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus