Huma Qureshi: హీరోయిన్ హుమా ఖురేషి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • October 23, 2023 / 04:52 PM IST

మరాఠీ, తమిళ, హిందీ సినిమాలతో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది హుమా ఖురేషి. తెలుగులో కూడా ఈమె తెలియని వారంటూ ఉండరేమో. బోల్డ్ అనే పదానికి డెఫినిషన్ గా ఈమెను చెప్పుకోవచ్చు. రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమాలో కాస్త పుష్టిగా కనిపించినప్పటికీ తర్వాత ఈ బ్యూటీ చాలా స్లిమ్ అయ్యింది. 2022 లో వచ్చిన అజిత్.. ‘వలిమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్రలో కనిపించింది.

అందులో యాక్షన్ సన్నివేశాల్లో ఈమె తన విశ్వరూపం చూపించింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్లీవేజ్ షో లు, థైస్ షోలతో ఒక్కటేమిటి ఈమె ఎందులోనూ తగ్గదు. 36 ఏళ్ళ వయసులో కూడా ఈమె చేసే గ్లామర్ షో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమె (Huma Qureshi) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus