Ileana: నెక్స్ట్ లెవెల్ ఫోజులు ఇచ్చిన ఇలియానా.. ఫోటోలు వైరల్..!

  • July 14, 2021 / 09:51 AM IST

గోవా బ్యూటీ ఇలియానా కొద్దిరోజులుగా గ్లామర్ విషయంలో పొదుపుగా ఉండడం మానేసింది.ఇటీవల ఓ సందర్భంలో సినీ పరిశ్రమ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా ఆ తరువాత మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించలేదు. ఎందుకో మాయమైపోయింది.ఇప్పుడు సడెన్ గా ఓ హాట్ పిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎల్లో బికినీలో ఎద అందాలు చూపిస్తూ సెగలు రేపుతోంది. ఈ పిక్ లో ఆమెకు మేకప్ అయితే లేదు కానీ హాట్నెస్ కు మాత్రం కొదవేలేదు.

కుర్రకారుని ఈ పిక్ నిద్ర లేకుండా చేయడం గ్యారెంటీ అనడంలో సందేహం లేదు. బీచ్ వద్ద ఇలియానా తీసుకున్న ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫొటోతో పాటు ఇలియానా లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus