Kavya Thapar: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈగల్ బ్యూటీ… వైరల్ అవుతున్న కావ్య థాపర్ ఫోటోలు..!

  • February 21, 2024 / 08:51 PM IST

‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ అందరికీ సుపరిచితమే. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ‘ఏక్ మినీ కథ’ సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. అయితే ఈ మూవీ ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఈమెకు ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు2 చిత్రంలో హేమ అనే పాత్రలో నటించి మెప్పించింది..

ఈ సినిమా విజయం సాధించడంతో కావ్యకీ కొన్ని అవకాశాలు వచ్చాయి.. ఇటీవల విడుదలైన రవితేజ ‘ఈగల్’ , సందీప్ కిషన్ తో ‘ఊరి పేరు భైరవకోన ” సినిమాల ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తన అందం, అంతకు మించిన అభినయంతో తనకంటూ ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా హాట్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలో ఎద అందాలను కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది..కావ్య (Kavya Thapar) షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus