Ketika Sharma: రొమాంటిక్ బ్యూటీ అందాల షో.. సెగలు పుట్టించేస్తుందిగా..!

హాట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ కి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. కేతిక సినిమాల్లోకి రాకముందు మ్యూజిక్ వీడియో చేసింది.. మోడల్, యాక్ట్రెస్, యూట్యూబర్, సింగర్‌గా.. మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది..

డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిది. ఇక మొదటి సినిమాలోనే భీభత్సమైన గ్లామర్ షో చేసి తన అందాన్ని ఆరబోస్తూ చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది.. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలోనూ నటించి మెప్పించింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో సాయి తేజ్ ప్రియురాలి (Ketika Sharma) పాత్రలో కనిపించింది అయితే పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పాలి . గత కొంత కాలంగా కేతిక శర్మ వరుస ఫోటోషూట్లతో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఛాన్స్ వస్తే చాలు క్లీవేజ్ షోలను వివిధ రకాలుగా ప్రెజెంట్ చేస్తూ ఫోటోలను వదులుతుంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus