Nithya Menen: అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా.. నిత్యామీనన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు కాగా నిత్యామీనన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నిత్యామీనన్ తెలుగమ్మాయి కాకపోయినా ఆమెను తెలుగమ్మాయిలా చాలామంది భావిస్తారు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పక్కా ట్రెడిషనల్ అని చెప్పుకొచ్చారు. నేను మన సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తానని ఆమె కామెంట్లు చేశారు.

అయితే పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉందని నిత్యామీనన్ పేర్కొన్నారు. పెళ్లి అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అని నిత్యామీనన్ వెల్లడించారు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నిత్యామీనన్ పేర్కొన్నారు. మరి నిత్యామీనన్ కోరుకున్న వరుడు దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది. నిత్యామీనన్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉంది.

తెలుగులో బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ లకు జోడీగా నటించిన ఈ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉండటం గమనార్హం. నిత్యామీనన్ కు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ ఓటీటీలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిత్యామీనన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నిత్యామీనన్ కు సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ జరుగుతుండటం గమనార్హం.

నిత్యామీనన్ (Nithya Menen) ఈ జనరేషన్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఉంది. నిత్యామీనన్ తన టాలెంట్ వల్లే భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటున్నారు. నిత్యామీనన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో నిత్యామీనన్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిత్యామీనన్ ఇతర భాషల్లో కూడా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus