Pranitha Subhash: థైస్ షోలు.. క్లీవేజ్ షోలతో ప్రణీత రచ్చ .. ఫోటోలు వైరల్

తనీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రణీత.ఆ సినిమా బాగానే ఆడింది. దీంతో ‘బావ’ వంటి క్రేజీ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ లభించింది ఈమెకు. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ అయితే ఈమెకి మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించినా ఆశించిన సక్సెస్ లభించలేదు.

లాక్ డౌన్ టైంలో ఈమె (Pranitha Subhash) బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 2022 జూన్ లో ఈమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు. ఈ మధ్య మళ్ళీ ఒకప్పటిలా మునుపటిలా మారిపోయి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus