వైరల్ అవుతున్న ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

  • November 20, 2020 / 02:15 PM IST

టాలీవుడ్ కు కొత్త కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంలో ఇప్పుడు అందరికంటే ముందుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటివరకూ చాలా మంది హీరోయిన్లని పరిచయం చేసిన క్రెడిట్ నానికే దక్కింది. ‘అష్టా చమ్మా’ ద్వారా కలర్స్ స్వాతిని హీరోయిన్ గా పరిచయం చేసాడు. తర్వాత ఆమె చాలా సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. అటుతరువాత ‘అలా మొదలైంది’ చిత్రంతో నిత్యా మేనన్ ను పరిచయం చేశాడు. నిత్య కూడా మంచి క్రేజీ హీరోయిన్ అయిపొయింది. మాళవికా నాయర్, మెహ్రీన్ కౌర్, నివేదా థామస్, అనూ ఇమాన్యుల్, శ్రద్దా శ్రీనాథ్ వంటి హీరోయిన్లు నాని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే కావడం విశేషం. ఇప్పుడు తన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా మరో హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఆమెనే ప్రియాంక అరుల్ మోహన్.

విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో ‘ప్రియ’ పాత్ర పోషించిన ప్రియాంక అరుల్ మోహన్ కుర్ర కారు హృదయాల్ని కొల్లగొట్టింది. ఇక ఈ భామకి సంబందించిన కొన్ని అన్ సీన్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus