‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas ) కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందుతుంది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని వదిలారు. […]