Priyanka Jawalkar: హద్దులు దాటిన తెలుగమ్మాయి గ్లామర్ షో… వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ ఫోటోలు.!

  • February 11, 2023 / 12:06 PM IST

ప్రియాంక జవాల్కర్.. అంటే తెలియని ప్రేక్షకులు అంటూ ఉండరు. టాక్సీ వాలా తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ … ఆ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టినా.. అవకాశాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఈమెను పెద్ద సినిమాల్లోకి తీసుకోలేదని 2019 లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలీదు కానీ… ఈమెకు పెద్ద సినిమాల్లో నిజంగానే అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఈమె తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణమండపం వంటి సినిమాలతో హిట్లు అందుకుంది.

అయితే గ్లామర్ షో విషయములో ఈమె అస్సలు తగ్గడం లేదు. ఈమెకు ఛాన్స్ దొరికిన ప్రతీసారీ.. భీబత్సమైన.. గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె దుబాయ్ వెళ్లినట్టు ఉంది. అక్కడ లొకేషన్లలో స్వేచ్చగా క్లీవేజ్ షోలు, వంటివి చేస్తుంది. ఈమె తాజా ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus