Raashi Khanna: బ్లాక్ డ్రెస్ లో ఏంజిల్ ఆర్నా రాశి ఖన్నా గ్లామర్ షో .. ఐడబ్ల్యూఎమ్ బజ్ ఈవెంట్ లో క్లీవేజ్ షో

రాశిఖన్నా .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ బ్యూటిగా మారిపోయింది . మరీ ముఖ్యంగా తెలుగులో కంటే కోలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రాశి ఖన్నా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లో నటించి ఎలాంటి బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇలాంటి క్రమంలోనే రాశికన్నా తాజాగా అందాల డోస్ ను పెంచేసింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా మెరిసింది. అందరిని అట్రాక్ట్ చేయడం కోసమో ఏమో కానీ రాశి ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోయి షాకిచ్చింది. బ్లాక్ లాంగ్ కలర్ స్లిటెడ్ ఫ్రాక్ లో హాట్ ధైస్ చూపిస్తూ ఎక్స్పోజ్ చేసింది. అంతేనా తన ఎదభాగాలను ఓపెన్ గా చూపిస్తూ అసలు బ్రా వేసుకుందా..? లేదా..? అన్నంత దారుణంగా తయారైపోయింది .

అయితే రాశిఖన్నా (Raashi Khanna) వరుస ఆఫర్ల కోసమే ఇలా రెచ్చిపోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు రాశిఖన్నా బోల్డ్ గా నటించడానికి కూడా సిద్ధమంటూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే . సినిమాలో నటి అన్నాక ఎలాంటి పాత్రలోనైనా నటించగలగాలి ..అప్పుడే నటిగా వాళ్ల జీవితం సంపూర్ణమవుతుంది అంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది . దీనితో సోషల్ మీడియాలో రాశీ ఖన్నా ఫొటోస్ వైరల్ గా మారాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus