Raashi Khanna: ఫోటోషూట్‌లో రెచ్చిపోయి రచ్చ చేసిన రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న పిక్స్..!

‘మనం’ మూవీలో చిన్న క్యారెక్టర్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ‘ఊహలు గుసగుసలాడే’ తో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుని.. తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అమ్మడి ఫిజిక్, గ్లామర్‌కి యూత్ కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి..‘జోరు’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘శివం’, ‘సుప్రీమ్’, ‘హైపర్’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’.. ఇలా సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ నటించింది. రవితేజ, గోపి చంద్ లాంటి హీరోలతో మూడేసి, రామ్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్యలతో రెండేసి సినిమాలు చేసింది.

హిందీ, మలయాళంతో పాటు తమిళంలోనూ టాలెంట్ చూపించి, వెబ్ సిరీస్‌లో కూడా మెరిసింది. రాశీ ఖన్నా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో హంగామా చేస్తుంటుంది. అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. నిషా కళ్లతో, మత్తెక్కించే చూపులతో కుర్రకారుని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus