Raashi Khanna: చింపేసుకుని వేసుకుంటారా.. వాటి యవ్వారమే వేరు..హీరోయిన్ రాశీ ఖన్నా డీప్ క్లీవేజ్ వీడియో పై సెటైర్లు!

రాశీ ఖన్నా పరిచయం అవసరం లేని పేరు. ‘మనం’ సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా సక్సెస్ అందుకోవడంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. బెంగాల్ టైగర్ వంటి, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ సినిమాల్లో నటించినా ఈమె ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఇప్పటికీ ఈమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి కానీ, స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం రావడం లేదు.

ప్రస్తుతం ఈమె తమిళ, హిందీ భాషల్లో చేస్తున్న ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ‘సర్దార్’ ‘ఫర్జి'(వెబ్ సిరీస్) వంటివి రాశీ ఖన్నా కెరీర్ కి హెల్ప్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా రాశీ ఖన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కుడా ప్రాజెక్టులు చేస్తుంది కాబట్టి.. అక్కడ మ్యాగ్ జైన్..ల కోసం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ మెయిన్టెనెన్స్.. ల కోసం డబ్బులు సంపాదిస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా రాశీ ఖన్నాకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఈమె బ్లూ కలర్ డ్రెస్ లో కనీ వినీ ఎరుగని విధంగా గ్లామర్ వలకబోస్తుంది. రాశీ ఖన్నా నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షో.. ఇందులో కనిపిస్తుంది. అందుకే కొంతమంది నెటిజెన్లు చింపేసుకుని వేసుకుంటారా..వేసుకుని చింపేస్తారా? వాటి యవ్వారమే వేరు’ అంటూ ఘాటు సెటైర్లు వేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus