హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేసిన మొదటి సినిమా ‘చి.ల.సౌ’. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి రుహాని శర్మ ఆ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. విశ్వక్ సేన్ కి జోడీగా ‘హిట్’ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడీ హీరోయిన్ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్ నటాషా సింగ్ తో కలిసి బీచ్ సిటీకి వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతోంది.
లాక్‌డౌన్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హోమ్ టౌన్ మండిలో రుహాని శర్మ వున్నది. అన్ లాక్ మొదలైన తరువాత హైదరాబాద్ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ సరసన నటిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా షూట్ చేసింది. ఇక్కడి నుండి గోవా వెళ్ళిందట. లాంగ్ గ్యాప్ తరువాత హాలిడే ట్రిప్ వేసింది.
1
2
3
4
5
6
7
8
9
Most Recommended Video
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!