Ruhani Sharma: ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ రుహాని శర్మ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

సుశాంత్ -రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చి ల సౌ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది రుహాని శర్మ. తర్వాత నాని నిర్మించిన ‘హిట్’ ‘మీట్ క్యూట్'(సిరీస్) లలో కూడా నటించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఈమె అంతకు మించి క్రేజ్ ను పెంచుకోలేకపోయింది. అందం, అభినయం కలిగిన ఈ నటి చిన్న సినిమాలకే పరిమితం అవుతుంది.

అలాగే బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న పైట పక్కన పడేసి మరీ లంగా వోణిలో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ ఆ ఫొటోలతో ఓ రేంజ్లో రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించిన రచ్చ లేపేందుకు రెడీ అయ్యింది. తన ప్రైవేట్ పార్టు ను చూపిస్తూ ఓ హాట్ ఫోటో షూట్లో ఈమె పాల్గొంది.

అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె ఇన్స్టా ఖాతాకు 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus