Ruhi sharma: క్లీవేజ్ షోలతో గ్లామర్ డోస్ పెంచిన రుహానీ శర్మ..!

పాపం రుహానీ శర్మకి ఎంత అందాల కష్టం వచ్చి పడింది. ఈమెకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. ప్రస్తుతం రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అందులో నాని నిర్మాతగా రూపొందించిన ‘మీట్ క్యూట్’ ఒకటి. అవి రెండు ఏమైనా సక్సెస్ అయితే ఉపయోగం ఉంటుంది. లేదంటే కష్టమే. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడు ఛాన్స్ దొరికిన ప్రతీసారి వరుస ఫోటో షూట్లతో దుమ్ము దులిపేస్తుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి 9 లక్షలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు కాబట్టి..

దాని నుండీ కొంత రాబడి ఉంటుంది. అందుకే ఈ ఫోటో షూట్ల హడావిడి. అది కూడా మాములుగా చేయడం లేదు. ఛాన్స్ వస్తే చాలు క్లీవేజ్ షోలను వివిధ రకాలుగా ప్రెజెంట్ చేస్తూ ఫోటోలను వదులుతుంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్లాక్ డ్రెస్ లో రుహానీ శర్మ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. వైట్ డ్రెస్ లో మాత్రమే కాదు బ్లాక్ డ్రెస్ లోనే హీరోయిన్లు ఎక్కువ అందంగా కనిపిస్తారు అని ఈ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఒప్పుకుంటారు.

‘చి ల సౌ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘హిట్’ తో మరో కమర్షియల్ హిట్ అందుకుంది. డర్టీ హరి అనే బోల్డ్ మూవీ కూడా బాగానే ఆడింది. కానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే సినిమా మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


More…
1

2

3

4

5

6

7

8

9

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus