Samantha: సమంత గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • September 26, 2024 / 11:51 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ల సినీ కెరీర్‌.. స్టార్‌ హీరోయిన్‌గా ఆమె చూడని విజయాలు లేవు. ప్రభాస్ మినహా టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించి సమంత తన నటనతో మెప్పించారు. అయితే సమంత స్టార్ హీరోలతో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇకపోతే సామ్ ‘ఖుషి’  (Kushi)  తర్వాత మరో సినిమాలో నటించలేదు.

Samantha

ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె నెవర్ బిఫోర్ క్లీవేజ్ షోలతో .. సోషల్ మీడియాని హీట్ ఎక్కించింది ట్రెండీ అవుట్ ఫిట్ లో సమంత ఇచ్చిన ఫోజులు నెవర్ బి ఫోర్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

15 ఏళ్ళు.. నితిన్ ‘రాబిన్ హుడ్’ కి వార్నింగ్ లాంటి సినిమా అది..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus