Shalini Pandey: వైన్ గ్లాస్‌తో వయ్యారాల విందు చేస్తున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 6, 2023 / 06:27 PM IST

‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మధ్యప్రదేశ్ ముద్దుగుమ్మ షాలినీ పాండే.. ఫస్ట్ సినిమా అయినా కానీ తన పర్ఫార్మెన్స్‌తో డాక్టర్ ప్రీతి క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్‌లోనూ యూత్‌ని అలరించింది. దీంతో టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ (గెస్ట్ అప్పీరియన్స్), ‘118’, ‘నిశ్శబ్దం’ వంటి మూవీస్ చేసింది.. హీందీ, తమిళ్ ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ‘అర్జున్ రెడ్డి’ రేంజ్ సక్సెస్ మాత్రం దక్కలేదనే చెప్పాలి.

రణ్‌వీర్ సింగ్ పక్కన చేసిన ‘జయేష్ భాయ్ జోర్దార్’ ఫ్లాప్ తర్వాత ‘మహారాజా’ ఫిలిం చేస్తోంది..గత రెండేళ్లలో షాలిని తెలుగులో కనిపించలేదు.. ప్రస్తుతం అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ప్రకృతి అందాలకు పరవశిస్తూ.. వైన్ గ్లాస్‌తో గ్లామర్ డోస్ పెంచి కనిపించి వయ్యారాల విందు చేస్తూ కుర్రకారుని కవ్విస్తోంది.. ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో షాలినిని 1.9 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.

















































రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus