Actress: అలా చేసినందుకు ఆ హీరోతో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు రావట్లేదు అంట..!

ఇండస్ట్రీ లో హీరో/ హీరోయిన్ అన్న తర్వాత కచ్చితంగా వాళ్ళ మధ్య ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి అనుబంధం ఉండాలి. అందులో ఎలాంటి తప్పు లేదు, అలా ఉంటేనే ఆన్ స్క్రీన్ మీద వాళ్ళ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు పండుతాయి. నిర్మాతలు కూడా నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ కొంతమంది హీరోలు హీరోయిన్స్ ఇచ్చే చనువుని వాడుకొని శరీరం లో ముట్టుకోలేని ప్రైవేట్ భాగాలలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించడానికి చూస్తారు.

ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న పెద్ద హీరో కదా , అతనిని మనం ఏమి అనలేము, అంటే మనకి అవకాశాలు రావు అని కొంతమంది హీరోయిన్స్ వాటిని బలవంతంగా భరించి ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ ఉంటారు, వీళ్ళు ఫైర్ బ్రాండ్స్. అవకాశాలు రాకపోతే సినిమాలు వదిలెయ్యడానికి అయినా రెడీ కానీ హీరోలకు / డైరెక్టర్స్ కి లొంగరు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరి గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. చూపులు తిప్పుకోలేని అందం, తన పక్కన ఎలాంటి నటుడు ఉన్నా డామినెటే చేసేయగల టాలెంట్.

ఇన్ని ఉన్నా కూడా సినిమాల్లోకి అవకాశం రావాలంటే నాతో పాడుకోవాలి అని ఒక డైరెక్టర్ అన్నారట. దానికి ససేమీరా నో చెప్పింది ఈ హీరోయిన్. అయితే ఒక రోజు షూటింగ్ చేస్తున్న సమయం లో హీరో కి కూడా ఈమె మీద మోజు కలిగింది. రొమాంటిక్ సన్నివేశం చేస్తున్నపుడు షాట్ లో లేనివి కూడా చెయ్యడాయికి ప్రయత్నం చేసాడు. ప్రైవేట్ పార్ట్ మీద చెయ్యి పెట్టడాలు, చాతి వైపు చూడడాలు ఇలా అతను చేసే ప్రతీ చర్య ఆమెకి చాలా ఇబ్బంది కలిగించింది.

వద్దు వద్దు అంటున్నా కూడా ఆ హీరో ప్రతీ రోజు అలాగే చేసేవాడట. దీనితో వచ్చి రోజు మండిపోయిన ఆ హీరోయిన్ , షూటింగ్స్ సెట్స్ లోనే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్లగొట్టిందట. అంతే షూటింగ్ వెంటనే ఆగిపోయింది. హీరోయిన్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ విషయం ఇండస్ట్రీ లో బాగా పాకడం తో ఆ హీరో తో ఏ హీరోయిన్ కూడా నటించడానికి ముందుకు రావట్లేదట పాపం. ఏవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యతలు అనేది ఈ హీరో కి సూట్ అవుతుంది..

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus