శోభిత ధూళిపాల.. అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే విధానం చూసి అందాల ఆరబోత అదీ చూసి హాలీవుడ్ బ్యూటీ అనుకుంటారు కానీ అచ్చ తెలుగమ్మాయే.. తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్‌లో పెరిగింది. స్టడీస్ తర్వాత మోడలింగ్ మీద ప్యాషన్‌తో అటువైపు అడుగులేసింది. శోభిత క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మోడల్‌గా గుర్తింపు రావడంతో సినిమా ఆఫర్స్ వచ్చాయి.. అలా నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రామన్ రాఘవ్ 2.0’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఫస్ట్ మూవీతోనే యాక్ట్రెస్‌గా ఆకట్టుకుంది.. తెలుగులో ‘గూఢాచారి’, ‘మేజర్’ మూవీస్ చేసింది. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ లోనూ కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్‌తో హంగామా చేస్తుంటుంది. పాప గ్లామర్‌కి కుర్రాళ్లంతా ఫిదా అవుతుంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలతో మరోసారి రచ్చ చేస్తుంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో శోభితకు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!