Star Actress: తన తల్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సన్నీ లియోన్

సన్నీ లియోన్ అందరికీ సుపరిచితమే. ఆమె గతం కూడా అందరికీ సుపరిచితమే. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా అనిపించినా నిజమే. ఈమె ఆ సినిమాలకి, వీడియోలకి మాత్రమే పరిమితం అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా సక్సెస్ సాధించింది ఈ బ్యూటీ. హిందీలోనే కాదు పలు తెలుగు సినిమాల్లో కూడా సన్నీ నటించడం జరిగింది. ‘కరెంటు తీగ’ ‘జిన్నా’ వంటి సినిమాల్లో ఈమె నటించింది.

‘పీ ఎస్వీ గురుడవేగా’ అనే సినిమాలో కూడా ఈమె ఓ పాటలో నర్తించింది. అయితే ఈమె నీలి చిత్రాల్లో నటించడం వల్ల ఈమె తల్లి మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసయ్యిందట. ఈ విషయాన్నీ స్వయంగా సన్నీలియోన్ చెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ మాట్లాడుతూ.. “మా ఆమ్మకి మద్యం తీసుకునే అలవాటు ఉంది. అది కూడా నా వల్లే అని చెప్పుకోడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను పో*న్ సినిమాల్లో నటించడం వల్లే నా తల్లి మద్యానికి బానిసయ్యింది.

ఆ విషయంపైనే నిత్యం మా ఇంట్లో నానా రచ్చ జరగుతుండేది. నాకన్నా కూడా మా అమ్మకు మద్యం అంటేనే ఇష్టం అనుకునేదాన్ని. కానీ అసలు విషయం అది కాదని తెలుసుకోవడానికి టైం పట్టింది. ఇది ఒక మానసిక సమస్య అని తర్వాత అర్ధమైంది. ఆమెను నేనే బాధపెట్టిన దాన్ని అయ్యాను’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 2011 లో డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ ఇండియాలోనే ఉంటుంది. ఆమెకు (Actress) ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ మరో చిన్నారిని దత్తత తీసుకుంది” అంటూ చెప్పుకొచ్చింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus