Tamannaah: హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • March 19, 2024 / 04:39 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah).. పరిచయం అవసరం లేని పేరు. ‘శ్రీ’ (Sri) చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డంని సంపాదించుకుంది. తమన్నా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 18 ఏళ్ళు దాటి పోయింది. మిల్కీ బ్యూటీ లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లో బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి నటించింది.

ఇకపోతే చివరగా ఈ భామ చిరంజీవి (Chiranjeevi) భోళా శంకర్(Bhola Shankar), రజనీకాంత్(Rajinikanth) జైలర్‌ (Jailer) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ్మూ సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.. గ్లామర్ ఫోటో షూట్, ట్రెండీ రీల్స్, అదరహో అనిపించేలా అందాల ఆరబోతతో యూత్ పోరగాళ్లకు పిచ్చెక్కిస్తుంటుంది.. తమ్మూ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.. బ్లాక్ డ్రెస్‌లో మతాబులా మెరిసిపోతూ ఆడియన్స్‌కి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus