Vimala Raman: 41 ఏళ్ళ వయసులో కూడా విమలా రామన్ ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

2007 వ సంవత్సరంలో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విమల రామన్. ఆ తర్వాత జగపతి బాబుతో ‘గాయం 2’ ‘చట్టం’, శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.అన్నీ క్రేజీ ఆఫర్లే అయినప్పటికీ సినిమాలు ఆడలేదు.దీంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి.

అడపాదడపా కొన్ని ఛాన్స్ లు వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు. అయితే జగపతి బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘రుద్రంగి’ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో అయినా ఆమె బిజీ అవుతుందేమో చూడాలి. మరోపక్క సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈమె (Vimala Raman) వడ్డించిన అందాలు మామూలుగా లేవు. మీరు కూడా ఓ లుక్కేయండి :

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus