ఆస్ట్రేలియా లో ఘనంగా ప్రారంభం అయిన అగ్రజీత

  • April 22, 2021 / 05:11 PM IST

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని శివ విష్ణు ఆలయం లో ఘనంగా ప్రారంభించారు. ఈ అగ్రజీత చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియా లోనే చిత్రీకరిస్తారు.

ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవి లోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథ తో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మా చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది” అని తెలిపారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus