వైరలవుతున్న అమీ జాక్సన్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • July 28, 2020 / 03:16 PM IST

“మదరాసు పట్టణం” సినిమాతో ఎంట్రీ ఇచ్చినా “ఐ” సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. స్వతహా మోడల్ అయిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన “ఎవడు, ఐ, పోలీసోడు” ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. ఏకంగా రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని కూడా కైవసం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది అమీ జాక్సన్. అయితే..

సడన్ గా పెళ్ళికి ముందే ప్రెగ్నంట్ అని ప్రకటించి అందరికీ షాక్ ఇవ్వడమే కాక.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి విస్మయపరిచింది.పెళ్లయ్యింది, తల్లయ్యింది ఇక సినిమాలు వదిలేసినట్లేనేమో అనుకున్నారందరూ. కానీ.. అమ్మడు మళ్ళీ రీఎంట్రీకి సన్నాహాలు మొదలెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలు, డైరెక్టర్లకు ఫోన్ లో టచ్ లో ఉండడమే కాక.. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో కొత్త ఫోటోలు పెడుతూ చూపు తనవైపుకు తిప్పుకొంటోంది. ప్రస్తుతం కరోనా ఇండస్ట్రీని కబలిస్తున్న తరుణంలో..

అమీ జాక్సన్ ను పిలిచి మరీ ఎవరు అవకాశం ఇస్తారో తెలియదు కానీ.. అమీ కొత్త ఫోటోలు చూస్తే మాత్రం ఏ యాంగిల్ లోనూ బిడ్డకు తల్లిలా కనిపించడం లేదు. మరి ఆమె షేపుకు, రెమ్యూనరేషన్ కు తగ్గ ఆఫర్ ఏదైనా వస్తుందో రాదో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus