చీర కట్టులో సెగలు పుట్టిస్తున్న అనసూయ..!

ఓ పక్క బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తూనే.. సినిమాల్లో కూడా వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ.. హిట్లు అందుకుంటుంది అనసూయ. ఒక్క కథనం సినిమాని పక్కన పెడితే దాదాపు ఈమె నటించిన సినిమాలు అన్నీ హిట్టే. బుల్లితెర పై ఈమె గ్లామర్ షోతో కుర్రకారుని నిద్రలేకుండా చేసేది. అయితే సినిమాల్లో మాత్రం కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పించే విధంగా ఉంటుంది ఈమె ఎంచుకునే పాత్రలు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె ఇన్స్టా, ట్విట్టర్ వంటి ఖాతాల్లో లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె నటించే సినిమాల అప్డేట్ లతో పాటు.. ఆమె రెగ్యులర్ ఫోటో షూట్లకు సంబందించిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఈమధ్య కాస్త సన్నంగా తయారయిన అనసూయ.. ఇటీవల సిల్క్ చీరలో చేసిన ఫోటోషూట్ తెగ వైరల్ అవుతుంది. కుర్ర హీరోయిన్లకు కూడా అసూయ పుట్టించేలా ఈమె ఫోటోలు ఉన్నాయి. నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది. ఈమె హాట్ అందాల ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus