Varshini: వీపు అందాలు చూపిస్తూ యాంకర్ వర్షిణి యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

యాంకర్ వర్షిణి బుల్లితెర పై వరుస షోలలో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. బిగ్ స్క్రీన్ పై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్న స్థాయిలో అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ‘శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అవి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ చేసింది.

అది ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా బుల్లితెర పై ‘ఢీ’ వంటి షోలలో అవకాశాలు లభించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని టాప్ యాంకర్ గా ఎదిగింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.ఈ మధ్య మళ్ళీ ‘శాకుంతలం’ ‘భాగ్ సాలే’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో వీపు అందాలు చూపిస్తూ హాట్ టాపిక్ అయ్యింది. ఈమె (Varshini) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus