ప్రముఖ నటి, సింగర్ అయిన ఆండ్రియా అందరికీ సుపరిచితమే..! ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. అటు తర్వాత తన సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టి తక్కువ టైంలోనే పాపులర్ సింగర్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె స్నేహితుడు అయిన అనిరుధ్… తన సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అదే టైంలో అతనితో ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ. అది ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలిసిందే.
సూచి లీక్స్ వీడియోస్ లో ఈ జంట వీడియో కూడా బయటకొచ్చింది. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఆండ్రియా కూడా ఓపెన్ గానే చెప్పేసింది.సినిమాల్లో రాణించడానికి తాను ఎంతవరకు అయినా వెళ్తాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజ జీవితంలో కూడా ఆమె స్వభావం అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని పలు సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రూవ్ చేసింది. ‘గృహం’ సినిమాలో ఆమె గ్లామర్ షో కానీ బోల్డ్ సన్నివేశాలు కానీ ఏ రేంజ్లో ఉంటాయో అందరూ చూసే ఉంటారు.
అవకాశాలు రావడం లేదని (Andrea) ఈమె తగ్గడం లేదు.. ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్