Ariyana Glory: దేవకన్యలా మెరిసిన అరియనా.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘ఐ యాం బోల్డ్’ అంటూ ‘బిగ్ బాస్4’ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుందనే చెప్పాలి. అంతకు ముందు యాంకర్ గా కొంతమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈ బ్యూటీ… రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది.ఓ విధంగా ‘బిగ్ బాస్4’ లో ఈమెకు అవకాశం రావడానికి కూడా కారణం ఆ ఇంటర్వ్యూ తెచ్చిపెట్టిన క్రేజ్ అనే చెప్పాలి. ఇక ‘బిగ్ బాస్4’ లో ఓ పక్క అల్లరి చేస్తూనే మరోపక్క తెలివిగా ఈమె గేమ్ ఆడిన విధానం అందరికీ నచ్చింది.

దాంతో బయట ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. హౌస్ నుండీ బయటకి వచ్చినప్పటి నుండీ ఈమె వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె దేవకన్యలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13


More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus