Ariyana Glory, RGV: అరియనా- ఆర్జీవీ ల లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ వైరల్..!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.ఈ ఫొటోల్లో అరియానా గ్లోరీ రకరకాల హాట్ యాంగిల్స్ లో కనిపిస్తుంది. వర్మ కెమెరా పనితనం గురించి తెలిసిన వాళ్లకు ఈ విషయం గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు.’బిగ్ బాస్’ తో క్రేజ్ ను సంపాదించుకున్న అరియనా… అంతకు ముందు యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది.

అయితే ఆమె పాపులర్ కావడానికి కూడా ఆర్జీవీ తో ఆమె చేసిన ఇంటర్వ్యూనే కారణమని అందరికీ తెలిసిన విషయమే..! ‘నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ తన స్టైల్ లో కామెంట్స్ చేయడం అందుకు అరియనా కూడా బోల్డ్ గా సమాధానం ఇవ్వడంతో ఆ ఇంటర్వ్యూ రసవత్తరంగా సాగింది. దీంతో అరియనా పేరు కూడా మార్మోగింది. వీరి కాంబోలో మరో ఇంటర్వ్యూ కూడా రాబోతుందని ఇటీవల వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఇక ఆ ఇంటర్వ్యూ టైములో అరియానా జిమ్ లో వర్కౌట్లు కూడా చేయించినట్లు తెలిపారు. అంతేకాదు బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించిన అరియానా ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఇప్పుడు మరిన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు వర్మ. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ వద్ద అరియనా పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus