Bhaje Vaayu Vegam Collections: ‘భజే వాయు వేగం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 15, 2024 / 01:52 PM IST

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ(Karthikeya).. నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం'(Bhaje Vaayu Vegam). మే 31 న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ‘యూవీ కాన్సెప్ట్’ బ్యానర్ వారు నిర్మించారు. ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. రథన్ (Radhan) సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.

కానీ రెండో రోజు నుండి పికప్ అయ్యింది. మొదటి వీకెండ్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా వీక్ డేస్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ తర్వాత కొత్త సినిమాలు రావడంతో డౌన్ అయిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.45 cr
సీడెడ్ 0.33 cr
ఉత్తరాంధ్ర 0.42 cr
ఈస్ట్ 0.17 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.39 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
 ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.80 cr (షేర్)

‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.3.8 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.0 కోట్లు షేర్ దూరంలో ఆగిపోయింది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus