Divi Vadthya: సిల్క్ స్మిత అవతారం ఎత్తిన బిగ్ బాస్ దివి.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • February 6, 2023 / 04:46 PM IST

‘బిగ్ బాస్ 4’ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన దివి.. ఆ సీజన్ విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఎందుకంటే.. ఆమె లుక్స్ వల్ల. ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ లేదు అన్నది వాస్తవం. ‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న దివి.. మరోపక్క సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఈమె అందాన్ని ఆరాధించేవారికి ట్రీట్ ఇస్తూ వస్తోంది. తాజాగా ఈమె సిల్క్ స్మిత అవతారంలో దర్శనమిచ్చింది. సిల్క్ స్మిత లా సిల్క్ శారీ కట్టుకుని నడుము అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus