Divi: వీపు అందాలు, నడుము అందాలు చూపిస్తూ బిగ్ బాస్ దివి గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ 4 లో విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలవకపోయినా వాళ్ళ కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎందుకంటే.. ఆమె లుక్స్ వల్ల. అలాగే ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ లేదు అని అప్పట్లో అంతా కామెంట్లు చేసే వారు.

‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె (Divi) మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు. ఆ మూవీలో రేణుక పాత్రలో బాగా నటించింది. ఇప్పుడు ‘పుష్ప 2 ‘ వంటి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోపక్క సోషల్ మీడియాలో ఘాటైన ఫోటో షూట్లకి సంబంధించిన ఫోటోలు చేస్తూ ఈ సమ్మర్ లో మరింత వేడి పుట్టిస్తుంది అని చెప్పాలి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus