Daksha Nagarkar: షాపింగ్ మాల్ ఓపెనింగ్లో సందడి చేసిన దక్ష నగార్కర్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్.!

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ ‘రావణాసుర’ వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యింది దక్ష నగార్కర్. ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానులను నిరాశ పరచకుండా నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వాళ్ళను సంతృప్తిపరుస్తుంటుంది ఈ అమ్మడు. ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల దక్ష నగార్కర్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది.

‘నైస్ నెయిల్స్ బేబీ’ (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ ) నూతన బ్రాంచి హైదరాబాద్, కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్ పాల్గొంది. ఆమెను చూసేందుకు అక్కడి జనాలు కూడా ఎగబడ్డారు. అందరికీ హాయ్ చెప్పి వెంటనే లోపలి వెళ్ళిపోయింది దక్ష. ఇక లేట్ చేయకుండా (Daksha Nagarkar) దక్ష నగార్కర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus