‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆస్తుల వివరాలు…!

  • April 16, 2020 / 05:34 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షోతో ఎంతో మంది నటులు పాపులర్ అయ్యారు. బుల్లితెర పై నవ్వులు పూయిస్తూ వస్తున్న ఈ నటులు సోషల్ మీడియాలో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. దాంతో సినిమాల్లో కూడా వీరికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. కొంతమంది అయితే వివాదాలతో పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లిస్టులో మనం ఎక్కువగా చెప్పాలి అంటే మాత్రం సుడిగాలి సుధీర్ గురించే చెప్పాలి. ‘జబర్దస్త్’ ప్రారంభంలో ‘వేణు వండర్స్’ టీమ్ లో ఓ కమెడియన్ గా జర్నీ మొదలుపెట్టిన సుధీర్ తర్వాత… టీం లీడర్ అయ్యాడు.

‘సుడిగాలి సుధీర్’ పేరుతో టీం ను ముందుకు నడిపించిన సుధీర్ ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. యాంకర్ రష్మీ తో ఈయన డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలతో మరింత పాపులర్ అయ్యాడు సుధీర్. ఓ పక్క సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ‘జబర్దస్త్’ తో పాటు ‘ఢీ ఛాంపియన్స్’ ‘పోవే పోరా’ వంటి షో లతో బుల్లితెర పై స్టార్ గా కొనసాగుతున్న సుధీర్ ఈమధ్యే హీరోగా మారి.

‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రంతో హీరోగా కూడా మారాడు. ఇక ఇతని ఆస్తుల గురించి కూడా షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఇప్పటికి వరకూ అతని ఆస్తుల లెక్క 3 కోట్ల నుండీ 5 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.

1

2

3

4

5

6

7

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus