Dil Movie Heroine: ‘దిల్’ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

నితిన్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘దిల్’. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారాడు వెంకట రమణా రెడ్డి .. అదే మన దిల్ రాజు. 2003 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం అప్పటి రోజుల్లోనే రూ.11 కోట్ల వరకు వసూళ్ళను కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నేహా బాంబ్.ఆ చిత్రంలో ఈమె నందిని అనే పాత్రలో కనిపించింది. ఓ రౌడీ షీటర్ కూతురిగా…

శ్రీనివాస్ అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో ప్రేమలో పడే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది. ఆ పాత్రలో ఈమె ఒదిగిపోయిందనే చెప్పాలి. అయితే ‘దిల్’ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తర్వాత ఈ అమ్మడికి ఆ స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ‘అతడే ఒక సైన్యం’ ‘దోస్త్’ ‘బొమ్మరిల్లు’ ‘దుబాయ్ శీను’ వంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది కానీ అవి ఈమెకు కలిసి రాలేదు. తర్వాత ఈమెకు అవకాశాలు కూడా లేకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. దాంతో పలు సీరియల్స్ లో నటిస్తూ కాలం గడిపింది.అటు తర్వాత రిషిరాజ్‌ జవేరీని పెళ్లి చేసుకుని నటనకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో దర్శన మిచ్చింది. అప్పటికీ.. ఇప్పటికీ ఈమె ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus